India Vs Australia 2019 : Dhawan Reveals Secret Of Staying Positive During Lean Patch | Oneindia

2019-03-12 164

Shikhar Dhawan has the knack of bouncing back just when his detractors write him off and the Indian batsman says he manages to stay afloat in the toughest of times by shutting out the criticism that comes with lean patches.
#indiavsaustralia
#australiainindia 2019
#4thodi
#ashtonturner
#cricket
#shikhardhawan
#teamindia
#rohitsharma
#viratkohli
#rishabpanth

వన్డే వరల్డ్‌కప్ ముంగిట ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ అందుకోవడం టీమిండియాకి గొప్ప ఊరటనిస్తోంది. గత ఆరు నెలల్లో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఒక్క సెంచరీ కూడా చేయని శిఖర్ ధావన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో వరల్డ్‌కప్ జట్టులో శిఖర్ ధావన్‌కు చోటు దక్కడం అనుమానమేనంటూ వార్తలు కూడా వచ్చాయి.అయితే, తనపై వచ్చిన విమర్శకులకు ధావన్ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఆదివారం మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగిపోయాడు. 143 పరుగులతో కెరీర్‌లోనే అత్యధిక స్కోరు నమోదు చేశాడు. చివరి 17 ఇన్నింగ్స్‌ల్లో అతనికి ఇదే తొలి శతకం కావడం విశేషం.